children day

మల్లెమడుగు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఖమ్మం ప్రతినిది :    ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు నవంబర్ 14 న జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం  పేరెంట్ టీచర్ మీటింగ్ తో కలిపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా  జరుపుకున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె
తెలంగాణ 
Read More...