ఉయ్యూరులో గాంధీ జయంతి రోజు మద్యం అమ్మకాల జోరు

ఉయ్యూరు.. కృష్ణాజిల్లా ఉయ్యూరులో గాంధీ జయంతి రోజు జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగాయి. మామూళ్ల మత్తులో అధికారులు, మద్యం మత్తులో మందుబాబులు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరి మామూలు వారికి అందింది అడగడానికి విూరెవరు అంటూ విజయ శ్రీ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ యజమాన్యం విూడియాను ఎదురు ప్రశ్నించింది. ఉయ్యూరు పట్టణంలో పట్టపగలు గాంధీ జయంతి రోజు యథేచ్చగా మద్యం అమ్మకాల వెనుక సూత్రధారులు పెద్దతలకాయలు. గాంధీ జయంతి రోజున జాతిపితకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు, పోలీస్‌ శాఖ, నిద్రమత్తు వీడి బార్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉయ్యూరులో గాంధీ జయంతి రోజు మద్యం అమ్మకాల జోరు

ఉయ్యూరు..
కృష్ణాజిల్లా ఉయ్యూరులో గాంధీ జయంతి రోజు జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగాయి. మామూళ్ల మత్తులో అధికారులు, మద్యం మత్తులో మందుబాబులు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరి మామూలు వారికి అందింది అడగడానికి విూరెవరు అంటూ విజయ శ్రీ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ యజమాన్యం విూడియాను ఎదురు ప్రశ్నించింది. ఉయ్యూరు పట్టణంలో పట్టపగలు గాంధీ జయంతి రోజు యథేచ్చగా మద్యం అమ్మకాల వెనుక సూత్రధారులు పెద్దతలకాయలు. గాంధీ జయంతి రోజున జాతిపితకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు, పోలీస్‌ శాఖ, నిద్రమత్తు వీడి బార్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

About The Author

Related Posts