పూతలపట్టు తెదేపా ఇంచార్జి మురళి మోహన్ సప్తగిరి ప్రసాద్ ల వ్యత్యాసం!

పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అనునిత్యం సమస్యలపై దండయాత్ర చేస్తూ ప్రశ్నించే వారిదిగా నేను సైతం అంటూ ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజా సమస్యలపై రోజు వార్తల్లో నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ వీర విధేయుడు డాక్టర్ సప్తగిరి ప్రసాద్. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలతో..పార్టీ నాయకులతో.. కార్యకర్తలతో.. మంచి సంబంధాలను ఏర్పరచుకొని గుర్తింపును పొందాడు. పూతలపట్టు నియోజవర్గానికి ఇన్చార్జి లేకపోయినా కార్యకర్తలకు ఓ ఆత్మ స్థైర్యాన్నిస్తూ.. వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ..మీడియా ప్రెస్ మీట్ ల ద్వారా కూడా తెలియజేస్తూ తనకంటూ ఓ ట్రేడ్మార్కును క్రియేట్ చేసుకొంటూ ముందుకు సాగిన వ్యక్తి ఇతడు.ప్రస్తుత ప్రభుత్వ లోపాలపై ప్రశ్నించే వారధిగా పలు రకాల ఆటుపొటులు ఎదురైనను అవేమి లెక్కచేయకుండా పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలందరికీ తెలియజేస్తూ.. పార్టీ విజయానికి కృషి చేస్తున్నాడు. విద్యార్థి దశ నుంచే మంచి పోరాట పటిమను కలిగి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి.. ఎదిగిన విద్యావేత్త. అన్నివేళలా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటూ పిలిస్తే వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి. పార్టీ అధినేత పలు సందర్భాల్లో.. పలు కార్యక్రమాల్లో.. ఇటీవల జరిగిన మహానాడులో పార్టీకి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తికి అసెంబ్లీ సీటును కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.పార్టీ విధేయుడైన డాక్టర్ సప్తగిరి ప్రసాదుకు తీవ్ర నిరాశనే ఎదురైందని..స్పష్టంగా అందరికి తెలుస్తున్న విషయం.

About The Author

Related Posts