india

నేటి భారతం :

మన విశాల భారతంలో లంచం అనేది..  మన అనుబంధాలలో అంతర్భాగం అయిపొయింది.. పుట్టుక నుంచి గిట్టుక వరకు లంచం.. ప్రతి పనికి సమర్పించాలి లంచం.. అన్ని వ్యవస్థల్లో నాటుకు పోయిన పెను భూతం.. ధనమే పరమావధిగా పని చేస్తున్న అధికార యంత్రాంగం..  నీతికి ఎప్పుడో ఇచ్చారు తిలోదకం.. అవినీతి సంపాదనకు వేసారు అగ్ర పీఠం.. మన...
తెలంగాణ  MORE 
Read More...

నీచమైన రాజకీయాలు.. సమాజానికి పెను సవాళ్లు..

* నానాటికీ పెరుగుతున్న రాజకీయ నాయకుల అవినీతి..* రాజ్యాంగం కల్పించిన విశిష్ట అధికారాలను కాలరాస్తున్న కుహనా పొలిటీషియన్స్..* అధికార వ్యామోహం, అక్రమార్జన, బంధుప్రీతి ఇవే పరమావధి..* సేవకులుగా కాకుండా.. ప్రజల రక్షణ వదిలేసి భక్షకులుగా మారుతున్న దౌర్భాగ్యం..* రాజకీయం అంటే ఒక భయం, ఒక దౌర్జన్యం, ఒక దోపిడి, ఒక అరాచకత్వం..* సంక్షేమాన్ని సైతం నంజుకు తింటున్న రాక్షస గణం..* రాజకీయ ప్రక్షాళన దిశగా పోరాటం సాగిస్తున్న "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం

పొట్ట గడవక జీవనోపాథి కోసం కష్టపడి పని చేసేవారిని కార్మికులు అంటారు..కానీ బాల్యంలోనే ఈ విధంగా పని చేసి ఆకలి తీర్చుకునే వారిని బాల కార్మికులు అంటారు.. చదువుకోవాల్సిన తరుణంలో తమ చిట్టి చిట్టి చేతులతో మోయలేని బరువైన పనులు చేస్తూ.. కర్మాగారాల్లో.. అనారోగ్యం కొనితెచ్చే పరిస్థితుల్లో బ్రతుకునీడుస్తున్న రేపటి పౌరులు అని పిలవబడుతున్న...
తెలంగాణ  MORE 
Read More...

జాతికి సవాలు విసురుతున్న బాలకార్మిక వ్యవస్థ..

బాల కార్మిక నిర్మూలనకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం శూన్యం.. సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఆర్ధిక సమస్యలు కారణం.. తల్లి దండ్రులు లేని అనాధ బాల, బాలికల పరిస్థితి అగమ్యగోచరం.. కొందరు అక్రమ రవాణా వ్యాపారాల కోసం బాల కార్మికులను ప్రోత్సహిస్తారు.. సరైన విద్య లేకపోవడంతో సమాజంలో కంటకులుగా మారుతున్న పిల్లలు.. కొందరు సమాజ సేవకులు, సంఘాలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.. తల్లి దండ్రుల అత్యాశ కూడా ఒక ప్రధాన కారణమైపోతోంది..ఊహ తెలియని వయసులోనే నరకయాతన పడుతున్న చిన్నారులు.. పిల్లలైతే పెద్దగా జీత భత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. యాజమాన్యం తప్పు చేసినా, కఠినంగా వ్యవహరించినా ప్రశ్నించలేరని ధైర్యం.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం.. రేపటి అద్భుత ప్రపంచాన్ని వారికి కానుకగా ఇద్దాం.. బాల కార్మికులకు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలని కంకణం కట్టుకుని పోరాటం సాగిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..  
తెలంగాణ  MORE 
Read More...

ఆధునిక ప్రపంచంలో విషమ సంస్కృతి..

ఇప్పటికీ పలు ప్రాంతాల్లో బాల్య వివాహాలు.. చట్టాలు ఎన్ని ఉన్నా మూఢ నమ్మకాలు ఎక్కువ.. చదువులేని వారికంటే.. చదువుకున్న వారిలోనే ఈ జాడ్యం.. యుక్తవయసు వచ్చేలోగా ఒక అయ్యా చేతిలో పెట్టాలనే ఆతృత.. వయసొచ్చిన ఆడపిల్లలు చెడిపోకూడదనే అంధవిశ్వాసం.. ఇటీవల కూడా తెలంగాణాలో వెలుగు చూసిన దౌర్భాగ్యం.. ఎవరెన్ని చెప్పినా తమ మొండి వైఖరి మార్చుకొని తల్లి దండ్రులు.. కఠిన శిక్షలు ఆమలవుతున్నా మార్పు రాని వింత పోకడ.. కొన్ని చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టడానికి తల్లి దండ్రుల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "  
MORE 
Read More...