సేవాదళ్ శిక్షణ శిబిరానికి మధుయాష్కికి ఆహ్వానం

సేవాదళ్ శిక్షణ శిబిరానికి మధుయాష్కికి ఆహ్వానం

హైదరాబాద్: 

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ మిద్దెల జితేందర్ బృందం కలిసింది. ఈ నెల 28 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహించనున్న సేవాదళ్ శిక్షణ శిబిరానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేసింది. పార్టీ బలోపేతం, కార్యకర్తల క్రమశిక్షణే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు వివరించారు. మధుయాష్కిని కలిసిన వారిలో సేవాదళ్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

About The Author