బీరంగూడ అభివృద్ధి చేయండి బీరంగూడ అధ్యక్షులు అదెల్లి రవీందర్

బీరంగూడ  అభివృద్ధి  చేయండి  బీరంగూడ అధ్యక్షులు అదెల్లి రవీందర్

అమీన్‌పూర్:

బీరంగూడ డివిజన్ లో స్మశాన వాటిక తక్షణమే అభివృద్ధి చేయాలనీ శంబుణికుంట అభివృద్ధి చేయాలనీ శంబుణికుంట నాలా మరియు తూము టాక్షణమే నిర్మంచాలని గండీకుంఠ అభివృద్ధి చేయాలనీ బీరంగూడ  కమిటీ అధ్యక్షులు అదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ కి  కమిటీ సభ్యులు వినతి పత్రం సమర్పించారు.ఈసందర్బంగా అదెల్లి రవీందర్ మాట్లాడుతూ 
  
1.   బీరంగూడ స్మశాన వాటిక లో రోడ్లు నిర్మింవ్హాలని స్నానాలా గదులు నిర్మించాలని పూల చెట్లు పెంచాలని నీటి సౌకర్యం కల్పించాలని వినతి సమర్పించారు. 

2.శంబుణికుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించాలని మురికిన్నీరు శంబుని కుంట లో పడకుండా చూడాలని గుఱ్ఱెపుడెక్క తొలగించాలని షాంబునికుంటాను ఆహ్లాదంగా ఉండే విదంగా బోట్లు ఏర్పాటుచేసి అభివృద్ధి చేయాలనీ 

3.శంబుని కుంట నాలా మరియు తూము తక్షణమే నిర్ణించి  జయలక్ష్మి మరియు ఇతర కలనీలలో నీరు రాకుండా చూడాలని తక్షణమే పనులు ప్రారంభించాలని వినతి పత్రం సమర్పించారు. 

4..గండీకుంఠ తక్షణమే అభివృద్ధి చేసి మల్లికార్జున హిల్స్ మరియు చుట్టూ కాలనిలా ప్రజలకు ఆహ్లాదంగా ఉండే విదంగా అభివృద్ధి చేయాలనీ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీరంగూడ కమిటీ అధ్యక్షులు అదెల్లి రవీందర్ ఉపాధక్షులు పిర్జపతి సత్యనారాయణ నక్కల కిష్టయ్య ప్రధాన కార్యదర్శి  గుట్టమీది వీరేషo కార్యదర్శి దండు జ్ఞానేశ్వర్  కోశాధికారి బంటు శివ కార్యవర్గ సభ్యులు కొతడి ప్రభాకర్ బంటు ప్రవీణ్ ఎడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

About The Author