నేటి భారతం
ఊహకు అందని ఆనందాలు చిగిరిస్తున్న ఈ నేలలో..
ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో..
మనసుకోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో..
ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు ఈ ధరణిలో...
అందుకే..
ఇప్పటికైనా కనులు తెరిచి..
ఈ ప్రకృతిని కంటికి రెప్పలా కాపాడుకుందాం...
ఎందుకంటే..
తుదిశ్వాశ వరకూ ప్రకృతి అందాలకు
బానిసలమే అందరం..
- బి. రమణ
.jpeg)
Read More పోలీసు అన్నల్లో మార్పు వస్తుందా..?
About The Author
12 Aug 2025