ప్రతిభ స్కూల్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు

WhatsApp Image 2025-08-08 at 6.23.02 PM

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలోని ప్రతిభ విద్యానికేతన్ హైస్కూల్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వేడుకలు రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరలక్ష్మి మాత ప్రత్యేక పూజ కార్యక్రమాలు విద్యార్థులు అధ్యాపక బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ మాట్లాడుతూ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 

Read More నేటి భారతం

జిన్నారం ప్రతిభ స్కూల్లో రక్షాబంధన్ ఉత్సవాలు

Read More ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు మన దేశం గొప్ప నిదర్శనమని జిన్నారం ప్రతిభ విద్యానికేతన్  హై స్కూల్ ప్రిన్సిపాల్ సార శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్ర మైన జిన్నారంలో గల ప్రతిభ విద్యానికేతన్ హై స్కూల్లో  రక్షాబంధన్ కార్యక్రమాన్ని సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిన్నారం ప్రతిభ విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

Read More జాతికి సవాలు విసురుతున్న బాలకార్మిక వ్యవస్థ..

About The Author