నేటి భారతం :
1.jpg)
వృద్ధాప్యం శాపం కాదు..
అది ఎన్నో జ్ఞాపకాలను మోస్తున్న అంతులేని నిధి..
అవ్యాజమైన అనుభవాలను మనకోసం పంచుతుంది..
వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత..
కడుపున పుట్టిన బిడ్డలు..
సేవలు చేయించుకున్న ప్రభుత్వం..
సమాజం కూడా వారిని నీచంగా చూస్తోంది..
వారందరూ గుర్తించవలసింది ఏమిటంటే..
భవిష్యత్తులో వీరందరూ వారి దగ్గరకు చేరవలసిందే..
అప్పుడు వారు ఎదురుకుంటున్న సమస్యలన్నీ..
మీరూ ఎదుర్కోవాల్సి వస్తుంది..
కనుక యదార్ధాలు గమనించి మనుషులుగా ప్రవర్తించండి..
About The Author
06 Dec 2025
