నిమిషాల్లోనే లక్షల ఫాలోయర్లు.. ఫస్ట్ పోస్ట్?
‘ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జైహింద్ అంటూ తెరిచిన ఇన్‌స్టా ఖాతాలో ఇంకా ఆయన ఎలాంటి పోస్ట్ చేయలేదు. ప్రొఫైల్ ఫొటోగా ఆయన ఫొటో పోస్ట్ చేశారు. ఆయన ఖాతా తెరిచిన తక్కువ సమయంలో అంటే మంగళవారం ఉదయం 11.30 నిమిషాల సమయంలో 3.26.000 ఫాలో కాగా, 12.20 నిమిషాలకు ఆ సంఖ్య 4.97.000కు చేరుకోగా, మరో రెండు నిమిషాలకే అంటే 12.22 నిమిషాలకు ఆ సంఖ్య 5.10.000లకు చేరుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ పవన్‌ను ఫాలో అయ్యే సంఖ్యతో షేక్ అవుతోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన మొదటి పోస్ట్ ఏం ఉంటుందా? అని అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు.