సల్మాన్ ఖాన్ హై ఆక్టేన్ యాక్షన్.. !

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) – కత్రినా కైఫ్‌ (Katrina Kaif)Ṭ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). మనీశ్‌ శర్మ దర్శకుడు. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. దేశభక్తి ఇతివృత్తంగా పవర్‌ఫుల్ యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సోమవారం ‘టైగర్‌ 3’ ట్రైలర్‌ను విడుదల చేశారు. సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు.. కత్రినా చేసిన బాత్‌ టవల్‌ ఫైట్‌ సీన్‌ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు,

About The Author

Related Posts