డిల్లీ ఎన్నికల విజయోత్సవంతో సంబరాలు జరుపుకున్న కామారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 08: డిల్లిలో బీజేపీ జయకేతనం ఎగురవేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి , మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు.

About The Author
13 May 2026