osmaniya university

హైకోర్టు అడ్వకేట్-మారగాని శ్రీనివాస్ గౌడ్ కి ఉస్మానియా విశ్వవిద్యాలయ డాక్టరేట్.

తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ గా పని చేస్తున్న మారగాని శ్రీనివాస్ గౌడ్ కి ఉస్మానియా విశ్వవిద్యాలయం- డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో - "ఎ స్టడీ ఆన్ సర్వీస్ క్వాలిటీ అసెస్మెంట్  ఆఫ్ సెలెక్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్" అనే అంశం పై పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రధానం చేసింది....
తెలంగాణ 
Read More...