ది గ్లోబల్ మైండ్స్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు

ఉమ్మడి వరంగల్ బ్యూరో :

WhatsApp Image 2025-09-21 at 3.05.52 PM

హన్మకొండ ఇంద్ర నగర్ లోని గ్లోబల్ మైండ్స్ స్కూల్  చైర్మన్  వడ్నాలా  శ్రీనివాస్   ఆధ్వర్యంలో. తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నామని స్కూల్ ప్రిన్సిపల్  ఆశా ఫారుఖి    అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.ప్రతి సంవత్సరం మా గ్లోబల్ మైండ్స్  స్కూల్లో  సాంప్రదాయం ప్రకారంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటామని అన్నారు. మన బతుకమ్మ పండుగ సంబరాలను చూసి ఇతర దేశాలలో కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు. మన సాంప్రదాయాలు పండుగల విశిష్టత విద్యార్థినిలకు తెలియజేయాలని ఉద్దేశంతో ప్రతి పండుగ కార్యక్రమం మా స్కూల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు సంతోషంగా బతుకమ్మ సంబరాల ను ఆరాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్. కళ్యాణ్ రామ్, స్కూల్ ఇన్చార్జి ప్రసాద్,, వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు,  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

Read More ప్రశంసా పత్రాలు అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ పీఆర్వో నరిమెట్ల వంశీ..

About The Author