ఖర్గే పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు 

ఐఎన్ టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్

ఖర్గే పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు 

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై21:
హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా భవన్ లో పట్టణ ఐఎన్ టి యు సి అధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖార్గే 86వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి ఖర్గే కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్,ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురువయ్య,బ్లాక్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు మేళ్ళచెరువు ముక్కంటి, పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు పాశం రామరాజు యాదవ్, పార్ బాయిల్డ్ రైస్ మిల్ల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు సలిగంటి జానయ్య, కాల్వ పెద్ద వేంకటేశ్వరావు, చీకురి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More నూతన సాంకేతిక విధానంతో ఉద్యాన పంటలను సాగు చేయాలి.

About The Author