కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, జూలై 19:
సంగారెడ్డి జిల్లా కంది, ఐఐటీ హైదరాబాద్ లో శనివారం జరిగే 14వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మర్యాద పూర్వకంగా కలిసారు. పూల  మొక్కను అందించి, శుభాకాంక్షలు తెలిపారు.

About The Author