అహింస వాదంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టిన నేత గాంధీ
కరీంనగర్, జనవరి 30(భారత్ శక్తి) జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ పురుమళ్ళ శ్రీనివాస్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆనాడు ఉప్పు సత్యాగ్రహంతో అహింసా మార్గంలో ఈ దేశ స్వాతంత్ర ఉద్యమానికి నాందిపలికిన మహా నాయకులు మహాత్మా గాంధీ అన్నారు. ఈ దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఏవో హ్యూమ్ తో కలిసి ఉద్యమాన్ని నడిపి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువులను అందించిన మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆ మహానేతను చంపిన గడ్సెను పూజిస్తూ నేడు ఈ దేశంలో కొంత మంది దుర్మార్గులు వారి భావజాలాన్ని దేశ ప్రజలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వాదులంతా ఏకమై మహాత్మా గాంధీ చూపిన బాటలో నడవాలని వారి ఆశ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి నాయకులు ఎండీ తాజ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి , శ్రవణ్ నాయక్ , చర్ల పద్మ, అహ్మద్ అలీ, విక్టర్ ,వెన్న రాజ మల్లయ్య, కల్వల రామచందర్, నిహాల్ ,వంగల విద్యాసాగర్ ,నాగుల సతీష్, పడిసెట్టి భూమయ్య, సలీముద్దీన్ ,సిరికొండ శివప్రసాద్, కుంభాల రాజ్ కుమార్, మంద మహేష్ ,పర్వత మల్లేశం, చాంద్, ఇమ్రాన్, జీడి రమేష్, స్వప్న శ్రీ ,వాసిం, హసీనా, ముల్కల కవితయోన, హస్తపురం తిరుమల, ఇన్నారెడ్డి ,సిరిపురం నాగప్రసాద్ లావణ్య, సుంకరి గణపతి ,దిండిగాల మధు, చింతల కిషన్ ,మూల జయపాల్ , ముక్క భాస్కర్, జొన్నల రమేష్, బాశెట్టి కిషన్, బండి శరణ్య ,మాలోతు మహాలక్ష్మి, భాకరపు శివయ్య, పాష, శిల్ప, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్, జనవరి 30(భారత్ శక్తి)
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ పురుమళ్ళ శ్రీనివాస్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆనాడు ఉప్పు సత్యాగ్రహంతో అహింసా మార్గంలో ఈ దేశ స్వాతంత్ర ఉద్యమానికి నాందిపలికిన మహా నాయకులు మహాత్మా గాంధీ అన్నారు. ఈ దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఏవో హ్యూమ్ తో కలిసి ఉద్యమాన్ని నడిపి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువులను అందించిన మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆ మహానేతను చంపిన గడ్సెను పూజిస్తూ నేడు ఈ దేశంలో కొంత మంది దుర్మార్గులు వారి భావజాలాన్ని దేశ ప్రజలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వాదులంతా ఏకమై మహాత్మా గాంధీ చూపిన బాటలో నడవాలని వారి ఆశ సాధనకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి నాయకులు ఎండీ తాజ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి , శ్రవణ్ నాయక్ , చర్ల పద్మ, అహ్మద్ అలీ, విక్టర్ ,వెన్న రాజ మల్లయ్య, కల్వల రామచందర్, నిహాల్ ,వంగల విద్యాసాగర్ ,నాగుల సతీష్, పడిసెట్టి భూమయ్య, సలీముద్దీన్ ,సిరికొండ శివప్రసాద్, కుంభాల రాజ్ కుమార్, మంద మహేష్ ,పర్వత మల్లేశం, చాంద్, ఇమ్రాన్, జీడి రమేష్, స్వప్న శ్రీ ,వాసిం, హసీనా, ముల్కల కవితయోన, హస్తపురం తిరుమల, ఇన్నారెడ్డి ,సిరిపురం నాగప్రసాద్ లావణ్య, సుంకరి గణపతి ,దిండిగాల మధు, చింతల కిషన్ ,మూల జయపాల్ , ముక్క భాస్కర్, జొన్నల రమేష్, బాశెట్టి కిషన్, బండి శరణ్య ,మాలోతు మహాలక్ష్మి, భాకరపు శివయ్య, పాష, శిల్ప, తదితరులు పాల్గొన్నారు.
