జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక కఠిన తనిఖీలు*
జిల్లా వ్యాప్తంగా 46 వాహనాలు సీజ్....
మైనర్ పిల్లలను,తల్లి తండ్రులను కలిపి 70 మందికి కౌన్సిలింగ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
ఈ డ్రైవ్‌లో మొత్తం 46 మైనర్ డ్రైవింగ్ వాహనాలు సీజ్ చేయబడినవి. మైనర్లు మరియు వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 70 మందికి స్థానికంగా కౌన్సిలింగ్ నిర్వహించారు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం మైనర్ల వాహన నిర్వహణకు వాహన యజమాని (తల్లిదండ్రుల)దే బాధ్యత అని SHO లు హెచ్చరించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు పూర్తి బాధ్యతను తీసుకోవాలని వారు సూచించారు.ఈ తనిఖీల్లో జిల్లాలో ఉన్న అన్ని స్టేషన్ల SHO లు పాల్గొన్నారు.
About The Author
06 Dec 2025
