మంత్రి తలసాని ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంగళవారం నాడు పద్మారావు నగర్‌ లో బీఆర్‌ఎస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తరువాత బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు కొనసాగారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో భారీ ర్యాలీ మంత్రి నిర్వహించారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని వివి 25ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న కేంద్రమంత్రి శోభా నల్గోండ నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్‌ లో బీజేపి అభ్యర్ధి మాదగొని శ్రీనివాస్‌ గౌడ్‌ కు మద్దతుగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి సహాయ మంత్రి శోభా కరాండ్లజ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై ఆమె మండిపడ్డారు. మంగళవారం పట్టణంలో వెళ్తుండగా నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఆమె పాల్గోన్నారు.

మంత్రి తలసాని ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంగళవారం నాడు పద్మారావు నగర్‌ లో బీఆర్‌ఎస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తరువాత బైక్‌ ర్యాలీని ప్రారంభించారు.
ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు కొనసాగారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో భారీ ర్యాలీ మంత్రి నిర్వహించారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని వివి
25ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న కేంద్రమంత్రి శోభా
నల్గోండ
నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్‌ లో బీజేపి అభ్యర్ధి మాదగొని శ్రీనివాస్‌ గౌడ్‌ కు మద్దతుగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి సహాయ మంత్రి శోభా కరాండ్లజ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై ఆమె మండిపడ్డారు. మంగళవారం పట్టణంలో వెళ్తుండగా నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఆమె పాల్గోన్నారు.

About The Author