లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు

సూర్యాపేట జిల్లా బ్యూరో భారత శక్తి జనవరి 30 జాతీయ భద్రత మాసోత్సవాలలో భాగంగా హుజూర్ నగర్ పట్టణంలోని లారి ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం నందు గురువారం అవగాహన సదస్సు నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోతి సంపత్ రెడ్డి వ్యవహరించగా ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము గ్రీన్ వుడ్ స్కూల్ కరస్పాండెంట్ తుమ్మ మర్రెడ్డి,కాకతీయ స్కూల్ కరస్పాండెంట్ కాకి శ్రీధర్ గౌడ్, శ్రీ చైతన్య స్కూల్ తరఫున ఢీన్ ప్రేమ్ సాగర్ , ఎం డి ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ భూపాల్ రెడ్డి , లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దొంతి రెడ్డి సంజీవరెడ్డి ,ప్రధాన కార్యదర్శి ఇంద్రారెడ్డి , కోశాధికారి శ్రీనివాస రాజు , ఉపాధ్యక్షులు రామిశెట్టి శ్రీనివాస్ , సత్యనారాయణ , ఓపెన్ ఐస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సులువ చంద్రశేఖర్, కోశాధికారి కోడిమల లక్ష్మణ్, జన చైతన్య ట్రస్ట్ అధ్యక్షులు పారాసాయి నాయుడు, ప్రధాన కార్యదర్శి పిల్లి శివశంకర్, డిఎస్ఆర్ ట్రస్టు చైర్మన్ దగ్గుపాటి బాబురావు పాల్గొన్నారు.

లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా  రోడ్డు భద్రతా మాసోత్సవాలు

సూర్యాపేట జిల్లా బ్యూరో భారత శక్తి జనవరి 30
జాతీయ భద్రత మాసోత్సవాలలో భాగంగా హుజూర్ నగర్ పట్టణంలోని లారి ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం నందు గురువారం అవగాహన సదస్సు నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోతి సంపత్ రెడ్డి వ్యవహరించగా ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము గ్రీన్ వుడ్ స్కూల్ కరస్పాండెంట్ తుమ్మ మర్రెడ్డి,కాకతీయ స్కూల్ కరస్పాండెంట్ కాకి శ్రీధర్ గౌడ్, శ్రీ చైతన్య స్కూల్ తరఫున ఢీన్ ప్రేమ్ సాగర్ , ఎం డి ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ భూపాల్ రెడ్డి , లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దొంతి రెడ్డి సంజీవరెడ్డి ,ప్రధాన కార్యదర్శి ఇంద్రారెడ్డి , కోశాధికారి శ్రీనివాస రాజు , ఉపాధ్యక్షులు రామిశెట్టి శ్రీనివాస్ , సత్యనారాయణ , ఓపెన్ ఐస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సులువ చంద్రశేఖర్, కోశాధికారి కోడిమల లక్ష్మణ్, జన చైతన్య ట్రస్ట్ అధ్యక్షులు పారాసాయి నాయుడు, ప్రధాన కార్యదర్శి పిల్లి శివశంకర్, డిఎస్ఆర్ ట్రస్టు చైర్మన్ దగ్గుపాటి బాబురావు పాల్గొన్నారు.

About The Author