సర్పంచుల అరెస్టులు అప్రజాస్వామికం ములుగు

తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించడం అప్రజాస్వామికమని ములుగు మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పాప పవన్ నాయక్ అన్నారు. శాంతి యుతంగా హైదరాబాదులోని సెక్రటేరియట్ వద్ద తమ పెండింగ్ బిల్లులను ఇచ్చేందుకు, డిమాండ్లను ప్రజాస్వామ్యబద్ధంగా తెలుపుతూ నిరసన వ్యక్తం చేసేందుకు తాము వెళ్తుంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం చాలా దారుణమని ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో నిర్భందించిన వారి లో ములుగు మండలంలోని మాజీ సర్పంచులు జాకారం మాజీ సర్పంచ్ దాసరి రమేష్, దేవ నగర్ మాజీ సర్పంచ్ మిద్దెబోయిన రాములు, ఇంచర్ల మాజీ సర్పంచ్ మోరి రాజయ్య, గుర్తురు తండా మాజీ సర్పంచ్ తిరుపతి, రామచంద్రపురం మాజీ సర్పంచ్ హాట్కర్ కల్పన రూప్సింగ్, ఉన్నారు.

సర్పంచుల అరెస్టులు అప్రజాస్వామికం ములుగు

తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించడం అప్రజాస్వామికమని ములుగు మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పాప పవన్ నాయక్ అన్నారు. శాంతి యుతంగా హైదరాబాదులోని సెక్రటేరియట్ వద్ద తమ పెండింగ్ బిల్లులను ఇచ్చేందుకు, డిమాండ్లను
ప్రజాస్వామ్యబద్ధంగా తెలుపుతూ నిరసన వ్యక్తం చేసేందుకు తాము వెళ్తుంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం చాలా దారుణమని ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో నిర్భందించిన వారి లో ములుగు మండలంలోని మాజీ సర్పంచులు జాకారం మాజీ సర్పంచ్ దాసరి రమేష్, దేవ నగర్ మాజీ సర్పంచ్ మిద్దెబోయిన రాములు, ఇంచర్ల మాజీ సర్పంచ్ మోరి రాజయ్య, గుర్తురు తండా మాజీ సర్పంచ్ తిరుపతి, రామచంద్రపురం మాజీ సర్పంచ్ హాట్కర్ కల్పన రూప్సింగ్, ఉన్నారు.

About The Author