ఘనంగా యోకో హమ షోరూం ప్రారంభం

యోకోహమా బిజినెస్ హెడ్ అద్వైత్ సింగ్

ఘనంగా యోకో హమ షోరూం ప్రారంభం

ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూలై21:
హనుమకొండ, హంటర్ రోడ్,శాయంపేట సర్కిల్ దగ్గర యోకో హమా త్రీడీ డిజిటల్ అలైన్మెంట్ షో రూమ్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోకో హమా, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్, బిజినెస్ హెడ్ అద్వైత్ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోకోహమా షోరూమ్ ను హనుమకొండ లో ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అన్నారు. సరసమైన ధరలలో వీల్స్ అండ్ టైర్స్, త్రీడి డిజిటల్ విల్ అలైన్మెంట్ సిస్టం ద్వారా వర్క్ చేయబడునని ఆయన తెలిపారు. మావద్ద వివిధ కంపెనీలకు చెందిన గుడ్ ఇయర్ బ్రిడ్జి స్టోన్ కాంటినెంటల్ కంపెనీలకు చెందిన టైర్స్ వెల్స్ సరసమైన ధరలలో లభిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ ఆర్ ఎస్ ఎం, మహేష్ కుమార్ డి.ఎస్.ఎం, షోరూం ప్రోప్రైటర్ లోకటి రాజు సిబ్బంది పాల్గొన్నారు.

Read More నూతన సాంకేతిక విధానంతో ఉద్యాన పంటలను సాగు చేయాలి.

About The Author