పలు కార్యక్రమాలలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు

కొనిజర్ల మండలం లోని లింగగూడెం గ్రామ పంచాయితీ పరిధిలోని బస్వాపురం గ్రామంలో సైడ్ డ్రైనేజీ పనులను మరియు లింగగూడెం గ్రామ మాజి సర్పంచ్ జడ నరసయ్య సతీమణి ఇలావతి దశ దిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, స్థానిక ఎంపీటీసీ వింజం విజయ,స్థానిక సర్పంచ్ దొoడ్డపాటి లక్ష్మీ,సూడా డైరెక్టర్ బండారు కృష్ణ,వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,నాయకులు రాయల పుల్లయ్య,వింజం పిచ్చయ్య,పెనుగొండ నాగార్జున్,మద్దిని ఆదినారాయణ, లక్ష్మయ్య, శివకోటి,దుర్గయ్య,గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

About The Author

Related Posts