నేటి భారతం

download

కొంతమంది తియ్యని మాటలు చెబుతారు.. 
ఏదైనా సహాయం అడిగితే ముఖం చాటేస్తారు.. 
అదే మరికొంత మంది కోపంగా మాట్లాడతారు.. 
కానీ.. ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు.. 

Read More జాతికి సవాలు విసురుతున్న బాలకార్మిక వ్యవస్థ..

తీయగా మాట్లాడే వారిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ వుండండి.. 
పరుషంగా మాట్లాడే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి.. 
అందుకే అందరూ గుర్తుంచుకోవాలి.. 
సాటి మనిషికి సహాయం చేయకపోయినా పర్వాలేదు.. 
కానీ వారిని వేధించే గుణం మాత్రం లేకుంటే చాలు.. 

Read More నేటి భారతం

ఒక్కటి గుర్తుంచుకోండి.. ఒక మంచి వ్యక్తి ఆలస్యం చేసినా.. 
నీకు ఎప్పటికైనా మరచిపోలేని సహాయం చేస్తాడు.. 
ఒక ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి.. 
ఇది వాస్తవం.. నమ్మలేని నిజం.. 

Read More ఆకలిని తీర్చడం కాదు ప్రాణాలు హరిస్తుంది..

- పెద్ది విష్ణు ప్రసాద్..

Read More నేటి భారతం

About The Author