నేటి భారతం :
ఒక యంత్రం చెడిపోవడానికి సంకేతంగా
దానినుంచి వింత శబ్దాలు వస్తుంటాయి..
అదే ఒక మనిషి పతనావస్టకు చేరుకున్నాడు అనడానికి..
అతని నోటివెంట చండాలమైన మాటలు వస్తుంటాయి..
ఎదుటివారిమీద నిందలు వేస్తుంటాడు...
అనవసరంగా దూషణలకు దిగుతుంటాడు..
చెడిపోయిన యంత్రాలను బాగుచేయవచ్చు..
అదే చెడిపోయిన మనిషిని బాగు చెయ్యాలంటే చాలా కష్టం...
అలాంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది...
దైవమే సరైన శిక్షను విధిస్తుంది..
Read More నేటి భారతం