నేటిభారతం

ఓ కల, ఓ ఆశయం, ఓ పట్టుదల, ఓ ప్రయత్నం, ఓ విజయం..
ఇవన్నీ యువత సొంతం.. వారే డ్రైవింగ్ ఫోర్స్..
దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుంది.
దేశ యంగ్ బ్రెయిన్స్‌కి అంతర్జాతీయ గుర్తింపు ఉంది..
యువత బాధ్యతతో ఉండాలి...
తమ కుటుంబాలను, సమాజాన్నీ, దేశాన్నీ కాపాడాలి.
ఏ దేశానికైనా ఉత్తమ వనరులు యువతే..
యంగ్ ఎనర్జీలకు ఉత్సాహం ఇవ్వాలి..
అనుకున్నది సాధించాలి..
అడుగులు ముందుకు పడాలి..
ప్రతి ప్రయత్నం సక్సెస్ రుచి చూడాలి..
అందుకే మత్తుకు బానిసలు కాకండి..
మెరుగైన సమాజానికి వెలుగు దివ్వెలు అవ్వండి..
About The Author
08 Nov 2025
