రాష్ట్రంలో మొదటిసారిా క్రెచ్ కేంద్రం ఏర్పాటు.
వెల్లడించిన మంత్రి సీతక్క.

ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన క్రెచ్ కేంద్రాలు పిల్లల సంరక్షణ సేవలను అందించేందుకు, పగటిపూట తమ పిల్లలను చూసుకోలేని తల్లిదండ్రులు కేంద్రాలను ఉపయోగించుకోవాలని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
Read More యువకులు క్రీడల్లో రాణించాలి
Read More ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
ఈ కార్యక్రమం లో జాయింట్ డైరెక్టర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ వినోద్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా సంక్షేమ అధికారి టి. రవి, తెలంగాణ స్టేట్ లీడర్ మొబైల్ క్రెచ్ మాణికప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ మొబైల్ క్రెచ్, రాంప్రసాద్, సీడీపీఓ ములుగు కె.శిరీష, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్స్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.
Read More రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా..?
About The Author
15 Nov 2025
