padmavathi

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష..

కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాలను దేశంలోనే ఆదర్శ నియోజక వర్గాలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఎత్తిపోతల పథకాలపై ముగిసిన సమీక్ష.లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్న లేదు నిర్దేశించిన సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేయాలి లిఫ్ట్ ఇరిగేషన్ ల భూ సేకరణకు అందరూ సహకరించాలి లిఫ్టుల నిర్వహణలో రైతులు భాగస్వాములు కావాలి చెరువులలో ఆక్రమణలు తొలగించి ఎఫ్ టి ఎల్ వరకు పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశం గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్లను నిర్లక్ష్యం చేసింది రెండు నియోజక వర్గాలలో పాత లిఫ్టుల,కాలువలు నిర్మాణం చేపట్టండి. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల భూసేకరణ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ హుజూర్ నగర్,కోదాడ లలో ఆగస్టు 15 న  మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన  కోదాడలో 9 కోట్ల 44 లక్షలు,హుజూర్ నగర్ లో 2కోట్ల 2 లక్షల రూపాయల వ్యయంతో మోడరన్ బస్ స్టేషన్ల నిర్మాణం యంగ్ ఇండియా రెసిడెన్సియల్ పాఠశాలలు నిర్మించనున్నగడ్డిపల్లి, చిలుకూరు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలి కోదాడ,హుజూర్ నగర్ 2 నియోజక వర్గాలలో ఆర్ అండ్ బి రోడ్లు,బ్రిడ్జ్ లు, కమ్యూనిటీ హాల్స్,గెస్ట్ హౌస్ ల పై సమీక్షించిన మంత్రి రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి- పద్మావతి
తెలంగాణ 
Read More...