ప్రవేట్ పాఠశాలలా, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టండి:జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28: ఖమ్మం పట్టణం లోని ప్రెవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణామాచారి తో కలిసి ఖమ్మం సబ్ కలెక్టర్ కి వినతి పత్రన్ని అందించారు. అనంతరం శ్రీనివాస్ మీడియా మాట్లాడుతూ ఖమ్మం పట్టణం లో విద్య వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది అనీ పీజు నియంత్రణ లేకుండా పోయింది అన్ని ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని అయన అన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించక పొగ ఒక్క క్యాంపస్ కి పర్మిషన్ తీసుకొని 4నుంచి 5 క్యాంపస్ లు నడుపుతున్న అధికారులు పటించుపోవటం బాధాకరం అన్ని శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా ప్రెవేట్ పాఠశాల లు నర్సరీ విద్యార్థికి 70నుంచి 80 వేలు పీజులు వసూలు చేస్తున్నారు. బుక్స్ అని డ్రెస్స్ అనీ అధిక మొత్తంలో పీజులు వసూలు చేస్తున్నారు. అనీ ఇంతకీ నిబంధనలు అనీ పాటిస్తున్నారా అంటే అది లేదు పైరుఇంజన్ కూడా తిరగనటువంటి ఇరుకు అయిన బిల్డింగ్ లను అద్దె కి తీసుకొని పిల్లలను హింసకు గురి చేస్తున్నారు. ఫిటినెస్ లేని బస్సులు, అర్హత లేని ఉపాధ్యాయులు అస్తవేస్తమైన హాస్టల్ సౌకర్యలతో పిల్లలు ఇబ్బంది పడుతుంటే వారి తల్లి తండ్రులు అనేక మంది మాకు పిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకు పోయామని అధికారులకు కొంత సమయాన్ని ఇచ్చిన తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో దిగుతాం అనీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యాక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య ప్రధాన కార్యదర్శి కేతనబోయిన నాగయ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి మోడేపల్లి వెంకటాచారి, మండల నాయకులు ఎనుముల రాము యాదవ్, బయ్యారపు నరేంద్ర, లాయర్ చారి తదితరులు పాల్గొన్నారు.

ప్రవేట్ పాఠశాలలా, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టండి:జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూన్ 28:

ఖమ్మం పట్టణం లోని ప్రెవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణామాచారి తో కలిసి ఖమ్మం సబ్ కలెక్టర్ కి వినతి పత్రన్ని అందించారు.
అనంతరం శ్రీనివాస్ మీడియా మాట్లాడుతూ ఖమ్మం పట్టణం లో విద్య వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది అనీ పీజు నియంత్రణ లేకుండా పోయింది అన్ని ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని అయన అన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించక పొగ ఒక్క క్యాంపస్ కి పర్మిషన్ తీసుకొని 4నుంచి 5 క్యాంపస్ లు నడుపుతున్న అధికారులు పటించుపోవటం బాధాకరం అన్ని శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా ప్రెవేట్ పాఠశాల లు నర్సరీ విద్యార్థికి 70నుంచి 80 వేలు పీజులు వసూలు చేస్తున్నారు. బుక్స్ అని డ్రెస్స్ అనీ అధిక మొత్తంలో పీజులు వసూలు చేస్తున్నారు. అనీ ఇంతకీ నిబంధనలు అనీ పాటిస్తున్నారా అంటే అది లేదు పైరుఇంజన్ కూడా తిరగనటువంటి ఇరుకు అయిన బిల్డింగ్ లను అద్దె కి తీసుకొని పిల్లలను హింసకు గురి చేస్తున్నారు. ఫిటినెస్ లేని బస్సులు, అర్హత లేని ఉపాధ్యాయులు అస్తవేస్తమైన హాస్టల్ సౌకర్యలతో పిల్లలు ఇబ్బంది పడుతుంటే వారి తల్లి తండ్రులు అనేక మంది మాకు పిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకు పోయామని అధికారులకు కొంత సమయాన్ని ఇచ్చిన తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో దిగుతాం అనీ శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యాక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, ఖమ్మం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య ప్రధాన కార్యదర్శి కేతనబోయిన నాగయ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ కల్లూరు మండల ప్రధాన కార్యదర్శి మోడేపల్లి వెంకటాచారి, మండల నాయకులు ఎనుముల రాము యాదవ్, బయ్యారపు నరేంద్ర, లాయర్ చారి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

Related Posts