మంజీరా డ్యాం సేఫ్,ఏలాంటి పగుళ్ళు లేవు
సంగారెడ్డి,భారత శక్తి, ప్రతినిధి, జూన్ 27: మంజీరా డ్యాం ను శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లతో కలిసి మజీర డ్యాంను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు. జంటనగరాల త్రాగు నీరు అందించే మంజీరా నది సేఫ్ అని అన్నారు.డ్యాం ఎలాంటి పగుళ్ళు లేవన్నారు. మరమత్తులకోసం మూడున్నర కోట్ల రూపాయలు కేటాయించమన్నారు.డ్యాం పనులకోసం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రవీంద రెడ్డి హెచ్ ఎండబ్ల్యూ ఎస్ పటాన్ చెరువు డివిజన్ Il , జనరల్ మేనేజర్ మాణిక్యం, రాజం పేట్ & కులబ్గూర్,డి జి ఎమ్ , ఏ. రామక్రిష్ణ , నీటిపారుదల శాఖ అధికారులు , అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి,భారత శక్తి, ప్రతినిధి, జూన్ 27:
మంజీరా డ్యాం ను శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లతో కలిసి మజీర డ్యాంను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు. జంటనగరాల త్రాగు నీరు అందించే మంజీరా నది సేఫ్ అని అన్నారు.డ్యాం ఎలాంటి పగుళ్ళు లేవన్నారు.
మరమత్తులకోసం మూడున్నర కోట్ల రూపాయలు కేటాయించమన్నారు.డ్యాం పనులకోసం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రవీంద రెడ్డి హెచ్ ఎండబ్ల్యూ ఎస్ పటాన్ చెరువు డివిజన్ Il , జనరల్ మేనేజర్ మాణిక్యం, రాజం పేట్ & కులబ్గూర్,డి జి ఎమ్ , ఏ. రామక్రిష్ణ , నీటిపారుదల శాఖ అధికారులు , అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.