ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తోపాజి అనంత కిషన్ కు ఆత్మీయ సన్మానం

సంగారెడ్డి,భారత శక్తి ప్రతినిధి, జూన్ 27 : సంగారెడ్డిలో పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తోపాజి అనంత కిషోర్ నూతనంగా నియమితులైన సందర్భంగా స్థానిక రెడ్ల హోటల్లో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కొంపల్లి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ తోపాజి అనంత కిషన్ చేసిన సేవలను కొనియాడారు. కష్టపడి పడితే కచ్చితంగా ఫలితం ఉంటుందని అనంత కిషన్ నిరూపించారని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ వాసవి మాత దయతో ఆర్యవైశ్యుల అందరి ఆశీర్వాదంతో ఎంత ఎత్తుకు ఎదిగానని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడానికి కృషి చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి,టి జి ఐ ఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఉంది కాంగ్రెస్కు గెలిపించుకుందామని సమిష్టి కృషితో అది సాధ్యమవుతుందని తోపాజీ అనంత కిషన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్యదర్శి నామ భాస్కర్ కోశాధికారి ఆమెటి భాస్కర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రశేఖర్ వర్తక సంఘం అధ్యక్షులు మిరియాల పాండురంగం,కార్యదర్శి అక్షింతల మదన్మోహన్,వాసవి క్లబ్ గవర్నర్,ప్రదీప్,జూలకంటి బుచ్చిలింగం,మల్లేశం లక్ష్మణ్ పుల్లూరి ప్రకాష్ యాదగిరి, చంద్రిక,కరుణాకర్, ఆర్యవైశ్య ప్రముఖులు ఎల్లింతల ప్రకాశం, యువజన విభాగం అధ్యక్షులు తోపాజి హరీష్, మహిళా నాయకులు నాగరాణి, అనురాధ, తోపాజి తేజావతి, నామ పద్మ, హేమలత,కళ్యాణి, ప్రముఖ డాక్టర్ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ నాగరాజు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తోపాజి అనంత కిషన్ కు ఆత్మీయ సన్మానం

సంగారెడ్డి,భారత శక్తి ప్రతినిధి, జూన్ 27 :
సంగారెడ్డిలో పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తోపాజి అనంత కిషోర్ నూతనంగా నియమితులైన సందర్భంగా స్థానిక రెడ్ల హోటల్లో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కొంపల్లి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ తోపాజి అనంత కిషన్ చేసిన సేవలను కొనియాడారు. కష్టపడి పడితే కచ్చితంగా ఫలితం ఉంటుందని అనంత కిషన్ నిరూపించారని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ వాసవి మాత దయతో ఆర్యవైశ్యుల అందరి ఆశీర్వాదంతో ఎంత ఎత్తుకు ఎదిగానని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడానికి కృషి చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి,టి జి ఐ ఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఉంది కాంగ్రెస్కు గెలిపించుకుందామని సమిష్టి కృషితో అది సాధ్యమవుతుందని తోపాజీ అనంత కిషన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్యదర్శి నామ భాస్కర్ కోశాధికారి ఆమెటి భాస్కర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రశేఖర్ వర్తక సంఘం అధ్యక్షులు మిరియాల పాండురంగం,కార్యదర్శి అక్షింతల మదన్మోహన్,వాసవి క్లబ్ గవర్నర్,ప్రదీప్,జూలకంటి బుచ్చిలింగం,మల్లేశం లక్ష్మణ్ పుల్లూరి ప్రకాష్ యాదగిరి, చంద్రిక,కరుణాకర్, ఆర్యవైశ్య ప్రముఖులు ఎల్లింతల ప్రకాశం,
యువజన విభాగం అధ్యక్షులు తోపాజి హరీష్, మహిళా నాయకులు నాగరాణి, అనురాధ, తోపాజి తేజావతి, నామ పద్మ, హేమలత,కళ్యాణి, ప్రముఖ డాక్టర్ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ నాగరాజు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి