జులై 9 దేశవ్యాపిత కార్మిక సమ్మెను జయప్రదం చేయండి : కార్మిక సంఘాల,జె ఎ సి,రాష్ట్ర కమిటీ పిలుపు

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 27: హైదరాబాద్,నల్లకుంట(రాజ్ పుత్ రెసిడెన్సీ),బిఎల్ టీయూ, రాష్ట్ర కార్యాలయం లో,బహుజన వామపక్ష కార్మిక సంఘాల జె ఎ సి,భాగస్వామ్య కార్మిక సంఘాలు, ఎఐసిటీయు,బిఎల్ టీయూ, టీ యుసిఐ,ఎఐఎప్ టీయూ,ఐఎప్ టీయూ, టీయస్ పి యస్, కే హెచ్ పియస్,టీఎప్ టీయూ, బిఎప్ టీయూ,తదితర కార్మిక సంఘాల జెఎసి సమావేశం ,బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. సిద్దిరాములు అధ్యక్షతన జరిగింది.అనంతరం ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యస్, సిద్దిరాములు, ఎఐసిటీయూ,రాష్ట్ర అధ్యక్షులు, తుడుమ్ అనిల్ కూమర్ తదితరులు మాట్లాడుతూ,జూలై 9 న జరిగే జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రములోని అన్ని రంగాల కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, స్వాతంత్రం పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోది ప్రభుత్వం రద్దు చేసి, పెట్టు బడి దారులకు అదాని,అంబానీ లకు ఉపయోగ పడే చట్టలను తీసుకరావడం కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని యావత్తు కార్మికలోకం ముక్తకంఠంతో నినదిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పోరేట్ పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం దేశ ప్రజలు కార్మికుల పైన భారాలు వేస్తూ, ధరలు పెంచుతూ, కార్మికుల పనిగంటలు పెంచుతూ, కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రజల్ని కార్మికుల్ని హక్కులు లేకుండా కట్టు బానిసల్లాగా దిగజారుస్తూ ప్రజాస్వామ్య దేశంలో నియంత పరిపాలన లాగా మారుస్తూ రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కుల్ని తొలగిస్తున్నారు. యావత్తు కార్మిక లోకం ప్రజా హక్కుల కోసం జరుగుతున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసారు, జూలై 9,న జరిగే జాతీయ సమ్మె ను జయప్రదం చేయాలని పిలునిచ్చారు. ఈ సమావేశం లో బిఎల్ టీయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. సిద్దిరాములు, గంగాధర్, ఎఐసీటీయూ,రాష్ట్ర అధ్యక్షులు తుడుమ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు,

జులై 9 దేశవ్యాపిత కార్మిక సమ్మెను జయప్రదం చేయండి : కార్మిక సంఘాల,జె ఎ సి,రాష్ట్ర కమిటీ పిలుపు

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 27: హైదరాబాద్,నల్లకుంట(రాజ్ పుత్ రెసిడెన్సీ),బిఎల్ టీయూ, రాష్ట్ర కార్యాలయం లో,బహుజన వామపక్ష కార్మిక సంఘాల జె ఎ సి,భాగస్వామ్య కార్మిక సంఘాలు, ఎఐసిటీయు,బిఎల్ టీయూ, టీ యుసిఐ,ఎఐఎప్ టీయూ,ఐఎప్ టీయూ, టీయస్ పి యస్, కే హెచ్ పియస్,టీఎప్ టీయూ, బిఎప్ టీయూ,తదితర కార్మిక సంఘాల జెఎసి సమావేశం ,బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. సిద్దిరాములు అధ్యక్షతన జరిగింది.అనంతరం ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యస్, సిద్దిరాములు, ఎఐసిటీయూ,రాష్ట్ర అధ్యక్షులు, తుడుమ్ అనిల్ కూమర్ తదితరులు మాట్లాడుతూ,జూలై 9 న జరిగే జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రములోని అన్ని రంగాల కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు,
స్వాతంత్రం పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోది ప్రభుత్వం రద్దు చేసి, పెట్టు బడి దారులకు అదాని,అంబానీ లకు ఉపయోగ పడే చట్టలను తీసుకరావడం కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని యావత్తు కార్మికలోకం ముక్తకంఠంతో నినదిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పోరేట్ పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం దేశ ప్రజలు కార్మికుల పైన భారాలు వేస్తూ, ధరలు పెంచుతూ, కార్మికుల పనిగంటలు పెంచుతూ, కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రజల్ని కార్మికుల్ని హక్కులు లేకుండా కట్టు బానిసల్లాగా దిగజారుస్తూ ప్రజాస్వామ్య దేశంలో నియంత పరిపాలన లాగా మారుస్తూ రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కుల్ని తొలగిస్తున్నారు. యావత్తు కార్మిక లోకం ప్రజా హక్కుల కోసం జరుగుతున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసారు, జూలై 9,న జరిగే జాతీయ సమ్మె ను జయప్రదం చేయాలని పిలునిచ్చారు.
ఈ సమావేశం లో బిఎల్ టీయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. సిద్దిరాములు, గంగాధర్, ఎఐసీటీయూ,రాష్ట్ర అధ్యక్షులు తుడుమ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు,

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి