జిల్లా ఆరోగ్య వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్.డా .ఆయేషా మస్రత్ ఖానం.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూన్ 27: నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్‌కు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ డా. ఆయేషా మస్రత్ ఖానం కు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ లు కలెక్టర్ ఛాంబర్ లో పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య వ్యవస్థ, నూతనంగా ప్రారంభించిన ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అలాగే భవిష్యత్‌లో చేపట్టవలసిన అంశాలపై సమగ్రంగా చర్చించారు.