మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2,లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 28: బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కార్యకర్తల కొరకు ( ఎల్ ఐ సి ) ప్రమాదబీమా పాలసీ కట్టడం ద్వారా ప్రమాదంలో మరణించిన వర్ని మండలం జాకోరా గ్రామంలో ప్రమాదవశత్తు మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2,లక్షల ప్రమాద బీమా చెక్కును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ బాద్యులు మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అదేశాల మేరకు చెక్కు ఇవ్వడం జరిగింది. పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యాన్ని కల్పించిన అనంతరం కీ.శే ఏందుగుల దత్తు బార్య ఏందుగుల లక్ష్మి కి, బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం కె. ముజిబోద్దిన్, చెక్కు అందజేసారు. ఈ కార్యక్తమంలో బాన్సువాడ మునిసిపల్ వైస్ చైర్మన్ జుబేర్,వర్ని మాజీ కో ఆప్షన్ సభ్యులు ఏజాజ్, కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు హఫీజ్ బెగ్. గెరిగంటి లక్ష్మినారాయణ, జాకోరా గ్రామ అధ్యక్షులు గైని లక్మన్, నాయకులు,ఆసీఫ్,జీషన్, ఫహీమ్, ఆనంద్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, ఉస్మాన్, మధు, మహేందర్ రెడ్డి, సాయితేజ, సతీష్,సంతోష్, జాకోరా గ్రామ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2,లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 28: బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కార్యకర్తల కొరకు ( ఎల్ ఐ సి ) ప్రమాదబీమా పాలసీ కట్టడం ద్వారా ప్రమాదంలో మరణించిన వర్ని మండలం జాకోరా గ్రామంలో ప్రమాదవశత్తు మరణించిన బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2,లక్షల ప్రమాద బీమా చెక్కును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ బాద్యులు మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అదేశాల మేరకు చెక్కు ఇవ్వడం జరిగింది. పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యాన్ని కల్పించిన అనంతరం కీ.శే ఏందుగుల దత్తు బార్య ఏందుగుల లక్ష్మి కి, బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం కె. ముజిబోద్దిన్, చెక్కు అందజేసారు.
ఈ కార్యక్తమంలో బాన్సువాడ మునిసిపల్ వైస్ చైర్మన్ జుబేర్,వర్ని మాజీ కో ఆప్షన్ సభ్యులు ఏజాజ్, కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు హఫీజ్ బెగ్. గెరిగంటి లక్ష్మినారాయణ, జాకోరా గ్రామ అధ్యక్షులు గైని లక్మన్, నాయకులు,ఆసీఫ్,జీషన్, ఫహీమ్, ఆనంద్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, ఉస్మాన్, మధు, మహేందర్ రెడ్డి, సాయితేజ, సతీష్,సంతోష్, జాకోరా గ్రామ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి