కామారెడ్డి వైద్య కళాశాల సౌకర్యాలను పర్యవేక్షించిన మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ బృందం
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూన్ 26: కామారెడ్డి వైద్య కళాశాలలో మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ బృందం (ఎమ్ సి ఎమ్ సి) పర్యావేక్షణ చేసి ప్రస్తుతం ఉంటున్న కళాశాల సౌకర్యాలను పర్యవేక్షించి అలగే నిర్మాణంలో ఉన్నా కాలేజీ బిల్డింగ్, హాస్టల్స్ బిల్డింగ్‌లను త్వరగా పూర్తి చేసి అప్పగించాల్సిన మానిటర్ కమిటీ సూచించడం జరిగింది. తరువాత ప్రభుత్వ ఆసుపత్రిని తనికీ చేసి లోట్పాట్లను పభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సూచించారు. ఈ ప్రక్రియలో డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ, జిల్లా కలెక్టర్ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ కామారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంధి పాల్గోన్నారు.