నామకరణం మహోత్సవం వేడుకకు హాజరైన చల్మెడ

వేములవాడ,జూన్ 27 (భారత శక్తి) : వేములవాడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త,బిఆర్ఎస్ నాయకులు హింగే కుమార్ సోదరులు హింగే శ్రీనివాస్ మనువని నామకరణ మహోత్సవం వేడుక శుక్రవారం పట్టణంలోని దువ్వాస్ బంకేట్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ మహోత్సవం వేడుకకు ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డిలు హాజరై చిన్నారునికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో వారి వెంట సీనియర్ పాత్రికేయులు హింగే శ్రీనివాస్, నాయకులు పోలాస నరేందర్, రామతీర్థపు రాజు,పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, గోలి మహేష్, నాయకులు వాసాల శ్రీనివాస్, సయ్యద్ బాబా, కమలాకర్ రెడ్డి, రాకేష్, శ్రీనివాస్, నరేష్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి