సిపిఐ 25 వ కడప జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు విడుదల
పోరుమామిళ్ల, భారత శక్తి ప్రతినిధి, జూన్ 28: భారతదేశంలో ఆనాటి స్వాతంత్ర ఉద్యమం నుండి ఈనాటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం , విద్యార్థి యువజన విద్యార్థి యువజన శ్రామిక ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, లు ఆటోలకు ఫ్లెక్సీ పోస్టర్లు అంటించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టుల సాధన కోసం పోరాటానికి జిల్లా మహాసభలో బద్వేల్ పట్టణంలో వేదిక కానున్నాయి ఈ మహాసభలకు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, ఓబులేసు, జగదీష్, శివారెడ్డి, జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు ,కౌన్సిల్ సభ్యులు పార్టీ సభ్యులు, కార్మిక,కర్షక, పేద బడుగు బలహీన వర్గాల కు చెందిన ప్రజలు జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి అధిక సంఖ్యలో బద్వేల్ పట్టణంలో జరుగు భారీ ర్యాలీ,బహిరంగ సభకు రావాలని కోరుమామిళ్ల మండల సమితిగా వాల్ పోస్టర్లు విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కేశవ, చెన్నయ్య, కలసపాడు మండల కార్యదర్శి సునీల్, ఆటో నాయకులు చంద్ర, జయన్న, మౌలాలి తదితరులు పాల్గొన్నారు
పోరుమామిళ్ల, భారత శక్తి ప్రతినిధి, జూన్ 28:
భారతదేశంలో ఆనాటి స్వాతంత్ర ఉద్యమం నుండి ఈనాటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం , విద్యార్థి యువజన విద్యార్థి యువజన శ్రామిక ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, లు ఆటోలకు ఫ్లెక్సీ పోస్టర్లు అంటించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టుల సాధన కోసం పోరాటానికి జిల్లా మహాసభలో బద్వేల్ పట్టణంలో వేదిక కానున్నాయి ఈ మహాసభలకు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, ఓబులేసు, జగదీష్, శివారెడ్డి, జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు ,కౌన్సిల్ సభ్యులు పార్టీ సభ్యులు, కార్మిక,కర్షక, పేద బడుగు బలహీన వర్గాల కు చెందిన ప్రజలు జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి అధిక సంఖ్యలో బద్వేల్ పట్టణంలో జరుగు భారీ ర్యాలీ,బహిరంగ సభకు రావాలని కోరుమామిళ్ల మండల సమితిగా వాల్ పోస్టర్లు విడుదల చేశారు..
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కేశవ, చెన్నయ్య, కలసపాడు మండల కార్యదర్శి సునీల్, ఆటో నాయకులు చంద్ర, జయన్న, మౌలాలి తదితరులు పాల్గొన్నారు