జాతీయ క్రీడల్లో రాణించిన మహిళ కానిస్టేబుల్‌ను అభినందించిన సిపి

ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)మే21: జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ క్రీడలో రాణించిన ఆర్మూడ్‌ రిజర్వ్‌ మహిళా కానిస్టేబుల్‌ వరంగల్‌ పోలీస్ కమిషనర్ సన్‌ ప్రీత్‌ సింగ్‌ బుధవారం అభినందించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆర్మూడ్‌ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి.స్పందన గత నెల పంజాబ్‌ రాష్ట్రం జలందర్‌ నిర్వహించిన మొదటి ఆల్‌ఇండియా పోలీస్‌ కబడ్డీ క్లస్టర్ 2024 – 25 క్రీడా పోటీల్లో ఫెన్సింగ్‌ క్రీడలో సినియాన్‌ వుమెన్స్‌ టీం ఫాయిల్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్బంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలసిన స్పందనను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ క్రీడల్లో రాణించే పోలీస్‌ సిబ్బందికి పూర్తి సహాకారాన్ని అందించడం జరుగుతుందని. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్‌ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సహకాలు వుంటాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం అదనపు డిసిపి రవి, ఏ.ఆర్‌ ఏసిపి అంతయ్య పాల్గోన్నారు.

జాతీయ క్రీడల్లో రాణించిన మహిళ కానిస్టేబుల్‌ను అభినందించిన సిపి

ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)మే21:
జాతీయ స్థాయి ఫెన్సింగ్‌ క్రీడలో రాణించిన ఆర్మూడ్‌ రిజర్వ్‌ మహిళా కానిస్టేబుల్‌ వరంగల్‌ పోలీస్ కమిషనర్ సన్‌ ప్రీత్‌ సింగ్‌ బుధవారం అభినందించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆర్మూడ్‌ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి.స్పందన గత నెల పంజాబ్‌ రాష్ట్రం జలందర్‌ నిర్వహించిన మొదటి ఆల్‌ఇండియా పోలీస్‌ కబడ్డీ క్లస్టర్ 2024 – 25 క్రీడా పోటీల్లో ఫెన్సింగ్‌ క్రీడలో సినియాన్‌ వుమెన్స్‌ టీం ఫాయిల్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్బంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలసిన స్పందనను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ క్రీడల్లో రాణించే పోలీస్‌ సిబ్బందికి పూర్తి సహాకారాన్ని అందించడం జరుగుతుందని. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్‌ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సహకాలు వుంటాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం అదనపు డిసిపి రవి, ఏ.ఆర్‌ ఏసిపి అంతయ్య పాల్గోన్నారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

చదువు "కొంటున్నాం" చదువు "కొంటున్నాం"
చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..  న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..  అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం.....
ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

Related Posts