మార్గదర్శకంగా కుల సర్వే, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

కరీంనగర్, ఫిబ్రవరి 7(భారత శక్తి): కుల సర్వేను దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మార్గదర్శకంగా చేపట్టామని, సర్వేను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రోజు సభనుంచి వాకౌట్ చేసిన కేటీఆర్, హరీష్ రావులకు బీసీ సంక్షేమ గురించి మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు. 1931 ఆంగ్లేయుల కాలంలో జరిగిన కులాల సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ భారత్ జోడొ యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తె కుల సర్వే చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కుల సర్వే చేసినమని చెప్పారు. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర క్యాబినెట్ మంత్రులు ,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం హుస్నాబాద్ లో ఆయన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బలహీన వర్గాల శాఖ మంత్రిగా క్యాబినెట్ నిర్ణయాలు ప్రభుత్వం జీవో ఇచ్చి ప్లానింగ్ బోర్డుతో సర్వే చేపించాలని సిఎస్ ,ఇతర అధికారులు నిర్వహించారని చెప్పారు. ప్లానింగ్ బోర్డు సర్వే చేయడానికి పర్యవేక్షణ ,సమాచార సేకరణ కు 150 ఇళ్లకు ఒక గ్రూపింగ్ ,పర్యవేక్షకులు, ఒక సుపర్వైజర్ ,రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ చేయడానికి కలెక్టర్ పర్యవేక్షించారని, లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు సమాచార సేకరణ చేశారని తెలియజేశారు. కోటి 12 లక్షల ఇళ్లు తిరిగి సర్వే నిర్వహించామని చెప్పారు. మీరు సభ నుండి నిరసన అంటూవాకౌట్ చేశారు. మీరు బలహీన వర్గాల మీద ఏం హక్కు ఉంది.కనీసం న్యాయం చేయలేని వారు మీకు ఏం హక్కు ఉంది. నేను కూడా ఇస్సాదర్ అంటే ఈటెల రాజేందర్ గారిని మెడలు పట్టుకొని బయటకు పంపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ,ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉపపక్ష నాయకులు హరీష్ రావు ఒక పదవి బీసీ లకు ఇచ్చారా ఎస్సి లకు ఇచ్చారా..? బీజేపీ ముఖ్యమంత్రి బీసీ నీ చేస్తా అంది . ఆఖరుకు శాసన సభ పక్ష నాయకుడిని కూడా రెడ్డి ని చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విభజన మంచి సంప్రదాయం కాదంటారు.దేశంలో మతం పేరు మీద విధ్వంసాలు సృష్టించి ఓట్లు రాజకీయాలు వాడుకుంటుంది మీరు కాదా అని ప్రశ్నించారు.

మార్గదర్శకంగా కుల సర్వే, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

కరీంనగర్, ఫిబ్రవరి 7(భారత శక్తి): కుల సర్వేను దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మార్గదర్శకంగా చేపట్టామని, సర్వేను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రోజు సభనుంచి వాకౌట్ చేసిన కేటీఆర్, హరీష్ రావులకు బీసీ సంక్షేమ గురించి మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు.
1931 ఆంగ్లేయుల కాలంలో జరిగిన కులాల సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
రాహుల్ గాంధీ భారత్ జోడొ యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తె కుల సర్వే చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కుల సర్వే చేసినమని చెప్పారు. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర క్యాబినెట్ మంత్రులు ,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం హుస్నాబాద్ లో ఆయన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బలహీన వర్గాల శాఖ మంత్రిగా క్యాబినెట్ నిర్ణయాలు ప్రభుత్వం జీవో ఇచ్చి ప్లానింగ్ బోర్డుతో సర్వే చేపించాలని సిఎస్ ,ఇతర అధికారులు నిర్వహించారని చెప్పారు.
ప్లానింగ్ బోర్డు సర్వే చేయడానికి పర్యవేక్షణ ,సమాచార సేకరణ కు 150 ఇళ్లకు ఒక గ్రూపింగ్ ,పర్యవేక్షకులు, ఒక సుపర్వైజర్ ,రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ చేయడానికి కలెక్టర్ పర్యవేక్షించారని, లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు సమాచార సేకరణ చేశారని తెలియజేశారు. కోటి 12 లక్షల ఇళ్లు తిరిగి సర్వే నిర్వహించామని చెప్పారు.
మీరు సభ నుండి నిరసన అంటూవాకౌట్ చేశారు. మీరు బలహీన వర్గాల మీద ఏం హక్కు ఉంది.కనీసం న్యాయం చేయలేని వారు మీకు ఏం హక్కు ఉంది. నేను కూడా ఇస్సాదర్ అంటే ఈటెల రాజేందర్ గారిని మెడలు పట్టుకొని బయటకు పంపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ,ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉపపక్ష నాయకులు హరీష్ రావు ఒక పదవి బీసీ లకు ఇచ్చారా ఎస్సి లకు ఇచ్చారా..? బీజేపీ ముఖ్యమంత్రి బీసీ నీ చేస్తా అంది . ఆఖరుకు శాసన సభ పక్ష నాయకుడిని కూడా రెడ్డి ని చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విభజన మంచి సంప్రదాయం కాదంటారు.దేశంలో మతం పేరు మీద విధ్వంసాలు సృష్టించి ఓట్లు రాజకీయాలు వాడుకుంటుంది మీరు కాదా అని ప్రశ్నించారు.

About The Author