ఎల్లారెడ్డి బస్ డిపో ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 05: నిత్యం వందలాది మంది జీవనోపాధికోసం పల్లెల నుంచి పట్టణానికి వచ్చే వారికోసం సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 40 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు పడుతున్న కష్టం తీరాలనే ఉద్దేశంతో ఎల్లారెడ్డిలో నూతన బస్ డిపో ఏర్పాటు చేయాలనీ ప్రతి మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందింజేశారు.

About The Author