గంగమ్మ తల్లికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూజలు
వేములవాడ :
వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద శనివారం ములవాగు లో గంగమ్మ తల్లికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధి చెందాలని,అన్నదాతల ఇంట సిరులు పండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నాట్లు తెలిపారు. ఆయన వెంట మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, నాయకులు యాదగిరి ప్రసాద్ రావు, నరాల దేవేందర్, మాజీ కౌన్సిలర్లు నిమ్మషెట్టి విజయ్, సిరిగిరి చందు, కందుల క్రాంతి కుమార్, జోగిని శంకర్, నరాల శేఖర్,కొండ కనకయ్య, ముద్రకోల వెంకన్న, మ్యాకల శ్రీనివాస్, వాసాల శ్రీనివాస్, కృపాల్,గణేష్,సందీప్, ఉమర్, హరీష్ గౌడ్,పర్వేజ్, రఫీక్,బాబు,బొల్లం దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
Read More ప్రజావాణికి 44 దరఖాస్తులు
About The Author
02 Sep 2025