భైంసా పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,భైంసా సబ్ కలెక్టర్ అజ్మేర్ సంకేత్ కుమార్, మరియు అదనపు కలెక్టర్ ఈ భైంసా లో గడ్డెన్న వాగు ప్రాజెక్టు వరద ప్రభావానికి గురి అయిన రాహుల్ నగర్,ఆటో నగర్ ప్రాంతాలను మరియు దేహగాం గ్రామం సందర్శించి అక్కడి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు, మరియు లోతట్టు ప్రాంతాలకు గురి అయిన ప్రదేశాలను సందర్శించి అక్కడి సమస్యల గురించి చర్చించి అలాగే ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని మునిసిపల్, రెవెన్యూ, నీటిపారుదల మరియు పోలీస్ విభాగాలకు చెందిన సిబ్బందిని అధికారులకు ఆదేశించారు.
About The Author
15 Nov 2025
