సెల్యూట్.. నిర్మల్ పోలీస్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

నిర్మల్ జిల్లా ప్రజలకు ఆపద సమయంలో సేవ చేసే అవకాశం అందరికీ రాదు.. వచ్చినప్పుడు.. ఆ ఉద్యోగానికి సార్ధకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్ప మానవతా హృదయాన్ని చాటి చెప్పారు నిర్మల్ పోలీస్. నిర్మల్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాల్లో వరదల్లో సైతం.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ శాఖకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
08 Dec 2025
