గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ అది

వేములవాడ : 

WhatsApp Image 2025-08-29 at 6.25.23 PM

వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద శుక్రవారం ములవాగులో గంగమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గంగమ్మ తల్లికి చీర, కుంకుమ, పసుపుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధి చెందాలని,అన్నదాతల ఇంట సిరులు పండాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నాట్లు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. 

Read More సెల్యూట్.. నిర్మల్ పోలీస్.

About The Author