ఘనంగా మాచర్ల తిరుమలరావు పుట్టినరోజు వేడుకలు

ఖమ్మం : 

WhatsApp Image 2025-08-30 at 8.24.07 PM

ఖమ్మం జిల్లా 44వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు  గుడిపూడి జగదీష్  ముఖ్య అనుచరుడు మాచర్ల తిరుమల రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు  క్యాంప్ ఆఫీస్ నందు నవ యువ నాయకులు  తుమ్మల యుగేందర్ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది . అలాగే బాబురావు పెట్రోల్ బంక్ అడ్డా వద్ద సీనియర్ పెయింటింగ్ మేస్త్రీలు, వర్కర్ సోదరులు ఆధ్వర్యంలో కేకులు కట్ చేయించి శాలువాతో సన్మానాలు చేయడం జరిగింది.

Read More ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవ..

అలాగే బస్ డిపో  రోడ్ లోని  హాట్స్పాట్ కేఫ్ వద్ద వీరబాబు  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మాచర్ల తిరుమలరావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే పాండురంగాపురం వద్ద వరగాని రమేష్ మేడబోయిన రమేష్, పెయింటింగ్ మేస్త్రీల ఆధ్వర్యంలో విగ్నేశ్వర మండపం వద్ద శాలవాలతో సన్మానం చేసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
 అలాగే మాచర్ల తిరుమలరావు వద్ద పనిచేసే వర్కర్స్ తమ్ముళ్లు బస్ డిపో దగ్గర పది కిలోల కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానాలు చేయడం జరిగింది అలాగే వీధి వ్యాపారుల ప్రాంగణం నందు వీధి వ్యాపారస్తులు కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానాలు చేసి మాచర్ల తిరుమలరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో గుడిపూడి జగదీష్ మైనార్టీ నాయకులు పెయింటింగ్ మేస్త్రీలు వర్కర్స్ సోదరులు పాల్గొనడం జరిగింది. 

Read More ఘనంగా ఉద్యోగ విరమణ అభినందన సభ

About The Author