డెన్మార్క్ దేశంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో , ఆగస్టు 15 (భారత శక్తి ) : డెన్మార్క్ దేశంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకల్లో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి, పోరుగు దేశంలో రెపరెపలాడిన మువ్వెనల జెండా దేశభక్తి చాటుకుంది, ఈ వేడుకల్లో భారతీయులు వేములవాడకు చెందిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ ప్రెసిడెంట్ ఉపేందర్, టెక్నికల్ మేనేజర్ పవన్ కుమార్ పబ్బ, అడ్వైజర్ బోర్డ్ మెంబర్ విశాలాపూర్ణిమ పబ్బ తో పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.