కాకతీయ టయోటా ఖమ్మం కార్ షోరూమ్ మహా గ్రామీణ మహోత్సవంను ప్రారంభించిన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ ప్రభాకర్ 

కాకతీయ టయోటా ఖమ్మం కార్ షోరూమ్ మహా గ్రామీణ మహోత్సవంను ప్రారంభించిన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ ప్రభాకర్ 

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 21:
కాకతీయ టయోటా ఖమ్మం కార్ షోరూమ్ వారు మహా గ్రామీణ మహోత్సవం సూర్యాపేట పట్టణంలో 21,22 మరియు 23 వ తేదీలలో ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా 60 ఫీట్ రోడ్ నందు నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్బిఐ రీజినల్ మేనేజర్ ప్రభాకర్, పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈకార్యక్రమం ప్రారంభోత్సవానికి కాకతీయ టయోటా సిబ్బంది, సూర్యాపేటలో ఉన్న అన్ని రకాల బ్యాంకర్లు మరియు కారు ఫైనాన్స్ సిబ్బంది పాల్గొన్నారు. కాకతీయ టయోటా కార్ షోరూమ్ వారు సూర్యాపేట పట్టణ ప్రజల సౌకర్యం కోసం అన్ని రకాల మోడల్ కార్లను అందుబాటులో ఉంచారు. WhatsApp Image 2025-07-22 at 09.13.40అన్ని రకాల కార్లపై లక్ష వరకు డిస్కౌంట్లు కూడా కల్పిస్తున్నారు. అన్ని రకాల కార్లపై ఫైనాన్స్ సౌకర్యం, ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

Read More రైతులు ధైర్యంగా ఉండండి

About The Author