మందమర్రి పురపాలక కమిషనర్ గా తుంగపిండి రాయలింగు

మందమరి మున్సిపల్ కమిషనర్ గా తుంగ పిండి రాయలింగు పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ఎలాంటి సమస్యలు ఉన్నాగాని తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం నీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తుంగ పిండి రాయలింగును పట్టణంలోని వివిధ పార్టీలా రాజకీయ నాయకులు, తదితరులు సన్మానించారు.

About The Author