tirupathi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అక్టోబర్‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Published On
By Bharatha Sakthi Desk
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో అక్టోబర్ 06న...
Read More... నేడు మహా పాదయాత్ర
Published On
By Bharatha Sakthi Desk
30 మంది అయ్యప్ప స్వాములతో సంగారెడ్డి సంగారెడ్డి పాత బస్టాండ్‌లోని నవరత్న ఆలయం నుండి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి మూడవసారి మహా పాదయాత్ర ప్రారంభమవుతోంది.. ఈ యాత్ర సుమారు 1600 కిలోమీటర్లు శంకర్పల్లి మీదుగా తిరుపతి చేరుకొని వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడినుండి కాణిపాకం సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుని అక్కడనుండి అరుణాచలం...
Read More... తిరుపతిని పేల్చేస్తామంటూ ఈమెయిల్...
Published On
By Bharatha Sakthi Desk
ఆందోళన వద్దన్న ఎస్పీ సుబ్బరాయుడుతిరుపతి నగరానికి బాంబు బెదిరింపుతో కలకలంఈమెయిల్ ద్వారా నగరంలో బాంబులు పెట్టినట్టు హెచ్చరికవెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగంతిరుమల, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలుప్రజలు భయపడొద్దని, వదంతులు నమ్మొద్దని ఎస్పీ సుబ్బరాయుడు భరోసాఈమెయిల్ బెదిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు
Read More... శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు ప్రారంభోత్సవానికి హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
Published On
By Bharatha Sakthi Desk
కాణిపాకంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు, ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏ.ఎస్ మనోహర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకి శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు...
Read More... సింగల్ విండ్ పద్ధతిలో వినాయక మండపాలకు అనుమతి
Published On
By Bharatha Sakthi Desk
తిరుపతి జిల్లా ప్రతినిధి : తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మహోత్సవ కమిటీని సంప్రదించి అనుమతులు పొందాలని ఆయన కోరారు. ఈ నెల 27వ తేది జరిగే వినాయక చవితిని సాంప్రదాయబద్దంగా...
Read More... 