BHARATHA SHAKTHI

నేటి భారతం

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు..నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం..నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవడం మూర్ఖత్వం అవుతుంది..నీ జీవితంలో అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం ఎంతో ముఖ్యం.. అది ఎంతో గొప్పది..దేనినైనా ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం చాలా తప్పు..ఎందుకంటే...
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

పూర్వాశ్రమంలో అద్భుతమైన వినోద సాధనాలు.. నాటకాలు, నాటికలు, అందులో సాంఘిక, పౌరాణికాలు.. హరికథలు, బుర్ర కథలు, ఒగ్గు కథలు, బొమ్మలాటలు.. వీధి నాటకాలు, మేళతాళాలతో భజనలు.. ఇవన్నీ సంస్క్రుతిని ప్రతిబింబించేవి.. నాగరికతను నేర్పించేవిగా ఉండేవి.. మనిషి జీవితాన్ని మేళవిస్తూ మనతో మమేకం అవుతూండేవి.. బండ్లు కట్టుకుని పక్కూరికి పోయి చూసేవాళ్ళు.. మరి ఇప్పుడు..?సాంకేతికత పెరిగాక.....
తెలంగాణ 
Read More...

హక్కును కాలరాస్తున్నారు..

- అడ్డగోలుగా దుర్వినియోగం అవుతున్న సమాచార హక్కు చట్టం.. - వ్యక్తిగత ప్రతీకార సాధనంగా మారిపోయి ప్రమాదాలకు దారితీస్తోంది.. - బ్లాక్‌మెయిల్‌కు ఆయుధంగా వాడబడుతుండటం గర్హనీయం.. - పారదర్శకత కోసం తెచ్చిన చట్టం, వ్యక్తిగత స్వార్థం కోసమా..? - సమాచారం అడగడం హక్కు.. ఆ హక్కును ఎవరు కాపాడుతున్నారు..? - సమాచార హక్కు బాధ్యతగల ఒక పౌరుని ఆయుధం.. - ఒక సత్యాన్ని వెలుగులోకి తెచ్చే సాధనం ఆర్.టి.ఐ. - సమాచార హక్కు చట్టం పౌరులకు కవచం.. కానీ దాన్ని కొందరు కత్తిలా వాడుతున్నారు.. - ప్రజా ప్రయోజనం కోసం అడిగే సమాచారం గొప్పది.. - అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా తిప్పుతున్న అధికారులు.. - నిర్లక్ష్యం వహించిన అధికారులకు జరిమానాలు, శిక్షలు.. - ఇంత జరుగుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు.. - సమాచార హక్కు చట్టంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు సిద్ధం అవుతోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

అధికారుల చేతిలో న్యాయం అమ్ముడుపోతే.. ప్రజల జీవితాల్లో అంతులేని కష్టాలు పెరుగుతాయి.. అవినీతి అనేది నీరు లాంటి ద్రవం..  ఎక్కడా, ఎవరూ  అడ్డుకోకపోతే ఇది ప్రతి మూలకీ చేరుతుంది.. ఒకరికి లంచం లాభం అయితే.. మరొకరికి నష్టం కలిగిస్తుంది..   కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి భరతమాతకు అవమానం మిగులుతుంది.. అవినీతి ఉన్న చోట ప్రజల హక్కులు చీకటిలో...
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

గురువు ఒక దీపం లాంటివాడు.. తాను కాలిపోయి, ఇతరుల జీవితాలను వెలిగిస్తాడు.విద్యార్థుల భవిష్యత్తు గురువు చేతుల్లో ఉంటుంది.. ఆ చేతులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.. ఉపాధ్యాయుడు అనేది పుస్తకాలలోని జ్ఞానాన్ని మనసులలో నింపగల మాంత్రికుడు.ఒక మంచి గురువు, వేల మందికి ప్రేరణగా నిలుస్తాడు.గురువు ఇచ్చే పాఠం జీవితాంతం మనసులో నిలిచే శక్తి...
తెలంగాణ 
Read More...

ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

- బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం సవాల్..  - ఇది మోసం చేసే ప్రయత్నమే అంటున్న విపక్షాలు.. - న్యాయపరంగా ఎన్నెన్నో పరిమితులున్నాయి.. - రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్న ముఖ్యమంత్రి నిర్ణయం.. - వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న మేధావులు.. - సుప్రీంకి వెళ్లినా ఎలాంటి లాభం లేదంటున్న జేడీ.. - పాత పద్దతిలో ఎన్నికలు జరపడమే మేలంటున్న విశ్లేషకులు.. - ఎక్కువ జాప్యం చేస్తే గ్రామాలు కుంటుపడతాయని హెచ్చరిక.. - కోర్టులో విఫలం అయితే.. కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వేషన్ ఇవ్వొచ్చని అంచనా.. - ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలు బీసీ సంఘాలు.. - కేవలం రాజకీయ ఎత్తుగడతో ముందుకు సాగడం దారుణమంటున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ  MORE 
Read More...

భారత శక్తి చెప్పిందే జరుగుతోందా..?

* ఆర్.టి.సీ. ని అమ్మేందుకు కుట్రలు జరుగుతున్నాయా..?* ప్రైవేట్  ట్రావెల్స్ కు పట్టం కట్టేందుకు ప్రణాళికలు..!* ఛార్జీల పెంపుతో ఆర్.టి.సీ. ని సామాన్యులకు దూరం చేసే కుయుక్తులు..* వేల కోట్ల విలువైన ఆర్.టి.సీ. ఆస్థులను కొట్టేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందా..?* రక రకాల కారణాలు చెబుతూ ఛార్జీల మోత మోగిస్తున్న దుర్మార్గం..* నిరుపేదల ప్రయాణ సాధనాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదు..* సజ్జనార్ ని బదిలీ చేసిన వెంటనే కుతంత్రాలకు తెరతీసిన రేవంత్ సర్కార్..* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు చెప్పిన వైనం..* అధికారంలోకి రాగానే అంతులేని అవినీతికి అరంగేట్రం..* డ్రైవర్ల పోస్టుల భర్తీ అంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఛార్జీల పెంపు అగ్గి రాజేసిన దౌర్భాగ్యం..* తీవ్ర నిరసనలు తెలుపుతున్న విపక్షాలు..* సత్వరమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
తెలంగాణ  MORE 
Read More...

నేటి భారతం :

ఆడ, మొగ ఎప్పటికీ ఒకటి కాదు.. సమానం అసలే కాదు.. ఎలాగో తెలుసా..?అతడు వీర్యాన్నిస్తే ఆమె దాన్ని బిడ్డగా మారుస్తుంది.. అతడు బియ్యాన్నిస్తే ఆమె వాటిని అన్నంగా మారుస్తుంది.. అతడు చిరునవ్వును ఇస్తే ఆమె ప్రశాంత ఇస్తుంది.. అతడు గృహాన్ని ఇస్తే ఆమె దాన్ని స్వర్గసీమగా మారుస్తుంది.. అంటే మీకు ఏమి అర్ధం అయ్యింది.....
తెలంగాణ  MORE 
Read More...